Andhra Pradesh 10th Class Exam Dates 2025
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష తేదీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ డిసెంబర్ 11,2024న 10వ తరగతి టైం టేబుల్ ని విడుదల చేసింది.ఏపీ ఎస్ ఎస్ సి(APSSC) పరీక్షలను మార్చి 17 నుండి 31,2025 వరకు నిర్వహిస్తుంది. ఏపీ ఎస్ఎస్సి (APSSC) టైం టేబుల్ 2025 పిడిఎఫ్ (PDF) అందుబాటులో ఉంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి బోర్డు యొక్క అధికార వెబ్సైట్ bse.ap.gov.in లో APSSC టైం టేబుల్ విడుదల చేయబడింది Download Now.

AP SSC ఎగ్జామ్ టైమింగ్స్ 2025.
ఏపీ ఎస్ ఎస్ సి పరీక్ష Time Table సబ్జెక్ట్ నిర్దిష్ట పరీక్ష తేదీలు పరీక్ష సమయాలు మరియు పరీక్ష రోజు సూచన వంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
సబ్జెక్టులు | సమయం |
ఎస్ఎస్సి(SSC) మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ అండ్ టు సాంస్కృతం అరబిక్ పర్షియన్ | 9:30 am – 12:45 pm |
ఒకేషనల్ కోర్సు థియరీ | 9:30 am – 11:30 am |
రెగ్యులర్ సబ్జెక్టులు | 9:30 am – 12:45 pm |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు | 9:30 am – 11:15 am |
ఏపీ ఎస్ఎస్సి(APSSC) 2025 పరీక్ష తేదీలు
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థులకు, 10వ తరగతి పరీక్షల్లో హాజరయ్య విద్యార్థులకు క్రింద ఇవ్వబడిన షెడ్యూల్ ని పరిశీలించండి.
తేదీ | సబ్జెక్టు | సమయం |
మార్చి 17, 2025 (సోమవారం) | మొదటి భాష (Group-A) ఫస్ట్ లాంగ్వేజ్ Paper-I కాంపోజిట్ కోర్సులు | ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు |
మార్చి 19,2025 (బుధవారం) | రెండవ భాష (Second Language) | ఉదయము 9:30 నుండి మధ్యాహ్నము 12:45 వరకు |
మార్చి 21,2025 (శుక్రవారం) | ఇంగ్లీష్ (English) | ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు |
మార్చి 22,2025 (శనివారం) | ఫస్ట్ లాంగ్వేజ్ First Language Paper-2 (Composite Courses) OSSC మెయిన్ లాంగ్వేజ్ Paper-1.(సాంస్కృతము,అరబిక్, పర్షియన్) | ఉదయము 9:30 నుండి 11:15 వరకు ఉదయము 9:30 నుండి మధ్యాహ్నము 12:45 వరకు |
మార్చి 24,2025 (సోమవారం) | గణితం (Mathematics) | ఉదయము 9:30 నుండి మధ్యాహ్నము 12:45 వరకు |
మార్చి 26,2025 (బుధవారం) | ఫిజికల్ సైన్స్ (Physical Science) | ఉదయము 9:30 నుండి 11:30 వరకు |
మార్చి 28,2025. (శుక్రవారం) | జీవశాస్త్రం (Biological Science) | ఉదయం 9:30 నుండి 11:30 వరకు |
మార్చి 29,2025 (శనివారం) | ఓ ఎస్ ఎస్ సి (OSSC) ప్రధాన భాష Paper-2 (సాంస్కృతము,అరబిక్. పర్షియన్). (Sanskrit, Arabic, Persian). ఎస్ఎస్సి(SSC) ఒకేషనల్ కోర్సు థియరీ(Occasional Course) | ఉదయం 9:30 నుండి మధ్యాహ్నము 12:45 వరకు |
మార్చి 31,2025(సోమవారం) | సామాజిక శాస్త్రం (Social Studies) | ఉదయము 9:30 నుండి మధ్యాహ్నము 12:45 వరకు |
Also read this article : Click Here
2 thoughts on “Andhra Pradesh 10th Class Exam Dates 2025-ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల తేదీలు”