ఇంట్రడక్షన్
Andhra Pradesh Chief Ministers: ఆంధ్ర రాష్ట్రము 1 అక్టోబర్ 1953 నా స్థాపించబడింది. సెప్టెంబరు 1553లో భారత పార్లమెంట్లో ఆమోదించబడిన ఆంధ్ర రాష్ట్ర చట్టం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడింది. పొట్టి శ్రీరాములు నేతృత్వంలోని ఈ నిరాహార దీక్షతో ఈ ముఖ్యమైన పరిణామం వెలుగు చూసింది, ఆయన త్యాగం కొత్త భాషా వాద డిమాండ్ ను ఉత్ప్రేరకపరిచింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 19 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు అయితే ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా పర్యతిస్తున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి:
2024 ఎన్నికలలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచారు .
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన భారతదేశ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రముఖ పాత్ర పోషించారు. ఈయన 20 ఏప్రిల్ 1950 నా చంద్రగిరిలో జన్మించారు తెలుగుదేశం పార్టీ టిడిపికి అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రబాబు ఆ పార్టీని దేశ రాజకీయాల్లో కీలక స్థానంలో నిలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా మరియు వారి పదవీ కాలం
క్రమ సంఖ్య | ముఖ్యమంత్రి పేరు | పదవీకాలం | సంవత్సరాలు |
1 | టంగుటూరి ప్రకాశం పంతులు | ఒకటి అక్టోబర్ 1953 నుంచి 15 నవంబర్ 1954 | 1 సంవత్సరము 45 రోజులు |
2 | బీజెవి సంజీవయ్య | 16 నవంబర్ 1954 – 31 అక్టోబర్ 1956 | 1 సంవత్సరం 350 రోజులు |
3 | నీలం సంజీవరెడ్డి | 1 నవంబర్ 1956 – 11 జనవరి 1960 | 3 సంవత్సరాలు 71 రోజులు |
4 | దామోదరం సంజీవయ్య | 12 జనవరి 1960 – 10 మార్చి 1962 | 2 సంవత్సరాలు 57 రోజులు |
5 | నీలం సంజీవరెడ్డి | 12 మార్చి 1962 – 20 ఫిబ్రవరి 1964 | 1 సంవత్సరం 345 రోజులు |
6 | కాసు బ్రహ్మానందరెడ్డి | 21 ఫిబ్రవరి 1964 – 30 సెప్టెంబర్ 1971 | 7 సంవత్సరాలు 221 రోజులు |
7 | పి.వి. నరసింహారావు | 30 సెప్టెంబర్ 1971 – 10 జనవరి 1973 | 1 సంవత్సరం 102 రోజులు |
8 | జలగం వెంగలరావు | 10 డిసెంబర్ 1973 – 6 మార్చి 1978 | 4 సంవత్సరాలు 86 రోజులు |
9 | టంగుటూరి అంజయ్య | 11 అక్టోబర్ 1980 – 24 ఫిబ్రవరి 1982 | 1 సంవత్సరం 136 రోజులు |
10 | భవాని వెంకటరమణారావు | 24 ఫిబ్రవరి 1982 – 9 సెప్టెంబర్ 1982 | 198 రోజులు |
11 | నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) | 9 జనవరి 1983 – 16 ఆగస్టు 1984 | 1 సంవత్సరం 220 రోజులు |
12 | నాదెండ్ల భాస్కరరావు | 16 ఆగస్టు 1984 – 16 సెప్టెంబర్ 1984 | 30 రోజులు |
13 | నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) | (ఎన్టీఆర్) 16 సెప్టెంబర్ 1984 – 2 డిసెంబర్ 1989 | 5 సంవత్సరాలు 77 రోజులు |
14 | ఎం. చంద్రబాబు నాయుడు | 29 ఆగస్టు 1995 – 13 మే 2004 | 8 సంవత్సరాలు 258 రోజులు |
15 | వైఎస్ రాజశేఖర రెడ్డి | 14 మే 2004 – 2 సెప్టెంబర్ 2009 | 5 సంవత్సరాలు 111 రోజులు |
16 | కిరణ్ కుమార్ రెడ్డి | 25 నవంబర్ 2010 – 1 మార్చి 2014 | 3 సంవత్సరాలు 96 రోజులు |
17 | నారా చంద్రబాబు నాయుడు | 8 జూన్ 2014 – 29 మే 2019 | 4 సంవత్సరాలు 355 రోజులు |
18 | వైఎస్ జగన్మోహన్ రెడ్డి | 30 మే 2019 – మే 2024 | 4 సంవత్సరాల 355 రోజులు |
19 | నారా చంద్రబాబు నాయుడు | 2024 | ప్రస్తుతం సేవలందిస్తున్నారు |
రాజకీయ పార్టీల జాబితా:
- టంగుటూరి ప్రకాశం పంతులు : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.
- బిజెపి సంజీవయ్య: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- నీలం సంజీవరెడ్డి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- దామోదరం సంజీవయ్య: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- నీలం సంజీవరెడ్డి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- కాసు బ్రహ్మానంద రెడ్డి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- పీవీ నరసింహారావు :ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- జలగం వెంగళరావు :ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- టంగుటూరి అంజయ్య: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- భవాని వెంకటరమణరావు: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- నందమూరి తారక రామారావు: తెలుగుదేశం పార్టీ
- నాదెండ్ల భాస్కరరావు: తెలుగుదేశం పార్టీ
- నందమూరి తారక రామారావు: తెలుగుదేశం పార్టీ
- ఎం చంద్రబాబు నాయుడు: తెలుగుదేశం పార్టీ
- వైయస్ రాజశేఖర్ రెడ్డి :ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- కిరణ్ కుమార్ రెడ్డి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- నారా చంద్రబాబు నాయుడు: తెలుగుదేశం పార్టీ
- వైయస్ జగన్మోహన్ రెడ్డి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు: తెలుగుదేశం పార్టీ (ప్రస్తుతం)
Also read this article : Click Here
1 thought on “Andhra Pradesh Chief Ministers List 2025-ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా”